ఒమన్‌లో 8వ తరగతి విద్యార్థి మృతి

- August 30, 2024 , by Maagulf
ఒమన్‌లో 8వ తరగతి విద్యార్థి మృతి

ఒమన్‌: మస్కట్‌లో గురువారం ఓ భారతీయ పాఠశాల విద్యార్థి మృతి చెందాడు. బాలుడు 8వ తరగతి చదువుతున్నాడని ఇండియన్ స్కూల్ బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. బాలుడి మృతికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com