రహదారి ఉల్లంఘన..షువైఖ్‌లో 32 కార్లు తొలగింపు..!
- August 31, 2024
కువైట్: కువైట్ మునిసిపాలిటీలోని క్లీన్లీనెస్ అండ్ రోడ్ ఆక్యుపేషన్స్ విభాగం రహదారి ఆక్రమణకు సంబంధించి 15 ఉల్లంఘనలను జారీ చేసింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో వదిలివేసిన 32 కార్లను తొలగించినట్టు తెలిపింది. వదిలివేసిన కార్లను స్వాధీనం చేసుకొని యార్డుకు తరలించినట్టు తెలిపింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో లీగల్ నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత వాటిని తొలగించనున్నట్టు వెల్లడించారు. అన్ని గవర్నరేట్‌లలో పరిశుభ్రత నిబంధనలు, మునిసిపల్ రోడ్ ఆక్రమణల ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి మరియు తొలగించడానికి క్షేత్ర బృందాలు తమ తనిఖీ పర్యటనలను ముమ్మరం చేస్తూనే ఉంటాయని మున్సిపాలిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..