క్లౌడ్ సీడింగ్..మక్కా పవిత్ర స్థలాలపై వర్షపాతం..!
- August 31, 2024
మక్కా: మక్కా మరియు పవిత్ర ప్రదేశాలలో వర్షపాతాన్ని పెంచడంలో క్లౌడ్ సీడింగ్ మంచిఫలితం ఇచ్చిందని తాజాగా ఓ పరిశోధన అధ్యయనం వెల్లడించింది. వాతావరణ పరిశోధనల్లో మరిన్ని అవకాశాలను గుర్తించేందుకు తైఫ్ గవర్నరేట్‌లోని వాతావరణ అంశాలపై కూడా అధ్యయనం నిర్వహించిరు. పరిశోధనా బృందం రాబోయే అంతర్జాతీయ రెయిన్మేకర్స్ కాన్ఫరెన్స్‌లో తమ పరిశోధనలను విడుదల చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా నిపుణులకు వాతావరణ మార్పు ప్రయత్నాలలో సౌదీ అరేబియా పురోగతిని ప్రదర్శించడానికి ఇది వేదికగా నిలువనుంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..