కువైట్ కు పోటెత్తిన ప్రయాణికులు.. 3.5 మిలియన్లు క్రాస్..!
- September 03, 2024
కువైట్: జూన్ 1 నుండి ఆగస్టు 15 వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మొత్తం 3,571,988 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. ఇందులో 1,919,727 మంది బయలుదేరే ప్రయాణీకులు కాగా, 1,652,261 మంది వచ్చే ప్రయాణీకులు ఉన్నారు. ఈ కాలంలో బయలుదేరిన విమానాల సంఖ్య 12,940కి చేరుకుంది. వచ్చే విమానాలు 12,938కి చేరాయి. ఈ కాలంలో మొత్తం 25,878 విమానాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, దుబాయ్, మషాద్, లండన్ సెలవుదినాల్లో పర్యాటకులు సందర్శించిన ప్రముఖ దేశాలు, నగరాలుగా నిలిచాయని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..