ఎయిర్ లిఫ్ట్.. ప్రాణాలు కాపాడిన ఎయిర్ ఫోర్స్..!
- September 03, 2024
మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఒక పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా అత్యవసరంగా ఆస్పత్రికి తరలించినట్లు రాయల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. "ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒక పౌరుడి కోసం వైద్య తరలింపు ఆపరేషన్ నిర్వహించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను లిమా హెల్త్ సెంటర్ నుండి ముసందమ్ గవర్నరేట్‌లోని ఖాసబ్ ఆసుపత్రికి తరలించి అవసరమైన అత్యవసర చికత్సను అందజేస్తున్నారు." అని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (MoD) ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!