తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు అండగా సోనూసూద్
- September 04, 2024
ముంబై: ప్రాంతంతో సంబంధంలేకుండా కష్టంలో ఉన్నవారిని నేనున్నా అంటూ భరోసా ఇస్తుంటారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను చూసి చలించిపోయారు.
వరద బాధితులకు ఆహారం, తాగు నీరు, మెడికల్ కిట్స్ అందిస్తున్నట్టు వెల్లడించారు. నివాసం కోల్పోయిన వారికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ మేరకు తమ బృందం అవిశ్రాంతంగా పని చేస్తోందని తెలిపారు. సాయం కోసం [email protected] ను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …