‘హమద్’లో భారీగా లిరికా మాత్రలు స్వాధీనం..!
- September 06, 2024
దోహా: ఖతార్లోకి మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్ అధికారులు అడ్డుకున్నారు. ప్రయాణీకుల సామాను వాటర్ హీటర్లో దాచిన నిషేధిత లిరికా టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ విభాగం ప్రకటించింది. తనిఖీల్లో హీటర్లో 13,579 మాత్రలను రహస్యంగా దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఖతార్లోకి నిషేధిత వస్తువులను తీసుకురావద్దని కస్టమ్స్ అథారిటీ హెచ్చరించింది.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







