చెన్నై నుంచి కాలినడకన షిరిడీకి…
- September 09, 2024
షిరిడి: చెన్నై నుంచి 40 మంది సాయిబాబా భక్తులు కాలినడకన షిరిడీకి వచ్చారు. కాగా, సాయిబాబా దర్శనానంతరం 40 మంది సాయిబాబా భక్తులతో కూడిన పల్లకీకి సంస్థాన్ తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష్ గాడిల్కర్ స్వాగతం పలికారు. సాయిబాబా సంస్థాన్ తరపున తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …