క్రూయిజ్ ప్రయాణికులకు 10 రోజుల ఉచిత వీసా: ఒమన్
- September 09, 2024
మస్కట్: ఒమన్‌కు క్రూయిజ్ షిప్‌లలో వచ్చే ప్రయాణికులు, సిబ్బందికి 10 రోజుల ఉచిత విజిట్ వీసా మంజూరు చేయనున్నారు. ఒమన్‌లోని పర్యాటక పరిశ్రమ వృద్ధికి ఈ నిర్ణయం ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడంలో సహాయపడుతుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ హిస్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ జనరల్ హసన్ బిన్ మొహసేన్ అల్ షురైకి తెలిపారు. ఈ మేరకు విదేశీయుల నివాస చట్టంలోని కార్యనిర్వాహక నిబంధనలలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ నెం. 132/2024 ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







