కమల్‌హాసన్, శ్రుతిహాసన్ సరదాగా లాస్‌ఏంజెల్స్‌లో
- June 19, 2016విశ్వ నటుడు కమల్‌హాసన్, ఆయన కుమార్తె శ్రుతిహాసన్ కలిసి లాస్‌ఏంజెల్స్‌లోని థియేటర్లో సరదాగా గడిపారు. కమల్ ప్రధాన పాత్రలో 'శభాష్ నాయుడు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా షూటింగ్ సెట్‌కు సమీపంలోని థియేటర్‌ను తన కుమార్తె శ్రుతిహాసన్‌తో కలిసి అలా సరదాగా చూడడానికి వెళ్లినట్లు కమల్‌హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. దీంతోపాటు థియేటర్‌లో దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!