ఖతార్‌లో 8 రిక్రూట్మెంట్ కార్యాలయాలు మూసివేత..!!
- September 12, 2024
దోహా: ఖతార్‌లోని రిక్రూట్మెంట్ కార్యాలయాలపై కార్మిక మంత్రిత్వ శాఖ కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని ఎనిమిది రిక్రూట్మెంట్ కార్యాలయాలను అధికారికంగా మూసివేసినట్లు ప్రకటించింది. నిబంధనల ఉల్లంఘన, ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మూడు లైసెన్స్ లేని ఉమ్రా కార్యాలయాలను కూడా సీజ్ చేసుకున్నట్లు ప్రకటించింది.
మూసివేసిన రిక్రూట్మెంట్ సంస్థల జాబితా: రీజెన్సీ మ్యాన్‌పవర్ రిక్రూట్మెంట్, మహద్ మ్యాన్‌పవర్ కో.డబ్ల్యు.ఎల్.ఎల్., యునైటెడ్ టెక్నికల్ సర్వీస్ డబ్ల్యుఎల్‌ఎల్, అల్ జాబర్ మ్యాన్‌పవర్ సర్వీసెస్ కో., ఎల్లోరా మ్యాన్‌పవర్ రిక్రూట్మెంట్, గల్ఫ్ ఆసియా రిక్రూట్మెంట్, సవాహెల్ అల్-అరేబియా మ్యాన్‌పవర్, రిలయన్ట్ మ్యాన్‌పవర్ రిక్రూట్మెంట్.
తాజా వార్తలు
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!







