17 మంది బైక్ రేసర్ల అరెస్ట్
- June 19, 2016
బంజారాహిల్స్, కేబీఆర్ పార్కు రహదారులపై రాత్రి వేళల్లో బైక్ రేసులు జరిగాయి. రేసుల్లో పాల్గొన్న 17మందిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్రేసర్లకు పశ్చిమజోన్ ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... వారాంతపు సెలవుల్లో యువత బైక్ రేసింగ్‌లో పాల్గొంటున్నారు. సామాజిక వేదికల్లో గ్రూపులుగా ఏర్పడి రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు.
బైక్ రేసుల్లో పట్టుబడిన వారి వాహనాల అనుమతులు రద్దు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







