తెరపైకి మరోకొత్త పార్టీ

- June 19, 2016 , by Maagulf
తెరపైకి మరోకొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. లోక్ సత్తా చీలికవర్గం నాయకులు మనరాజ్యం పేరుతో కొత్త పార్టీని స్ధాపించారు. మనరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఐ రామ్మూర్తి, పార్టీ సలహా సభ్యులుగా కఠారి శ్రీనివాసరావు, వర్మ వ్యవహరిస్తారు.సమాజంలో కులవివక్షను రూపుమాపేందుకే మనరాజ్యం పార్టీని పెట్టామని ఐ రామ్మూర్తి చెప్పారు. ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com