కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!

- September 18, 2024 , by Maagulf
కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!

కువైట్: రాబోయే రెండు మూడు రోజుల్లో కువైట్ లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ వెల్లడించారు. ముఖ్యంగా రాబోయే సెప్టెంబర్ 20వతేదీ(శుక్రవారం)నాడు దేశంలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అల్పపీడన ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com