ఏపీ కేబినెట్ భేటి ప్రారంభం..
- September 18, 2024 
            అమరావతి: ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటి ప్రారంభమైంది.ఈ మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
నూతన మద్యం పాలసీ, వాలంటీర్ వ్యవస్థ, ఆడబిడ్డ నిధి, బీసీ కార్పొరేషన్ కోసం నిధులు మంజూరు వంటి పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ భేటిలో మంత్రులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రివర్గం ముందు పలు శాఖలు కీలక నిర్ణయాలను ఉంచనున్నాయి. వాటిపై మంత్రివర్గం చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోనుంది.పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే సీఎం ప్రకటించిన వరద సాయానికి కూడా ఈ కేబినెట్ మీటింగ్‌లో ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







