బీఆర్ఎస్కు షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు..
- September 18, 2024
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్కు చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చేయాలని ఆదేశించింది ధర్మాసనం. 15రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని సూచించింది.
పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసేవిధంగా మున్సిపల్‌శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్.
పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. పార్టీ ఆఫీస్ కట్టిన తర్వాత ఏరకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ, కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు మొట్టికాయలు వేసింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..