యూఏఈలో 1,818 ప్రైవేట్ కంపెనీలకు భారీ జరిమానాలు..!
- September 19, 2024
యూఏఈ: 2022 మధ్య నుండి 2024 సెప్టెంబరు 17 వరకు చట్టవిరుద్ధంగా పౌరులను నియమించడం ద్వారా ఎమిరేటైజేషన్ చట్టాలను ఉల్లంఘించిన 1,818 ప్రైవేట్ సంస్థలను మానవ వనరులు, ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (మోహ్రే) గుర్తించింది. ఈ కంపెనీలు 2,784 మంది పౌరులను చట్టవిరుద్ధంగా నియమించుకున్నాయని తెలిపింది. ఉల్లంఘించిన సంస్థలపై Dh20,000 నుండి Dh500,000 మధ్య జరిమానా విధించబడుతుందని వెల్లడించింది. అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేస్తామన్నారు. 600590000 నంబర్ లేదా మంత్రిత్వ శాఖ యాప్, వెబ్‌సైట్ ద్వారా ఎమిరేటైజేషన్ నిర్ణయాలకు విరుద్ధంగా ఉండే కంపెనీల వివరాలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..