భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు..2 రోజులపాటు సస్పెండ్..!!
- September 20, 2024
కువైట్: టెక్నికల్ నిర్వహణ కారణంగా భారతీయ పాస్పోర్ట్ సేవా పోర్టల్ రెండు రోజుల పాటు పనిచేయదని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ పోర్టల్ పాస్పోర్ట్ సేవా పోర్టల్ సేవలు సెప్టెంబర్ 20 సాయంత్రం 5.30 నుండి సెప్టెంబర్ 23 తెల్లవారుజామున 3.30 వరకు నిలిచిపోతాయని పేర్కొంది. ఈ సమయంలో కువైట్లోని ఎంబసీ, ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్లలో (ICACలు) తత్కాల్, PCC సహా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే, కాన్సులర్ వీసా సేవలు ICACలలో అందుబాటులో ఉంటాయని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..