పేజర్లు, వాకీ-టాకీలను నిషేధించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- September 20, 2024
దోహా: బీరుట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం (బీఈవై) నుంచి ప్రయాణించే ప్రయాణికుల కోసం పేజర్లు, వాకీ-టాకీలను తక్షణమే నిషేధిస్తున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. లెబనాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఎయిర్‌లైన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ప్రకటన చేసింది. ఇటీవలి సైబర్ దాడులకు సంబంధించిన పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్ల నేపథ్యంలో లెబనీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అటువంటి పరికరాలను విమానంలో తీసుకెళ్లడంపై నిషేధాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..