వడ్డీ రేటును తగ్గించిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- September 20, 2024
రియాద్: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.50%కి, రివర్స్ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.00%గా నిర్ణయించింది. ద్రవ్య స్థిరత్వాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఇతర గల్ఫ్ సెంట్రల్ బ్యాంకులు (యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్) వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ను అనుసరించాయని నిపుణులు తెలిపారు.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేటును 2020 తర్వాత మొదటిసారిగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించి, 4.75 మరియు 5% మధ్య శ్రేణికి తగ్గించింది. నవంబర్ 5న అమెరికా ఎన్నికలకు ముందు జరిగిన ఈ చివరి ఫెడ్ సమావేశంలో ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్‌ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







