అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!
- September 20, 2024
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెన నిర్వహణ పనుల కారణంగా 2025, జనవరి 16 వరకు సెమీ-ఆపరేషనల్ వేళలను రోడ్లు మరియు రవాణా అథారిటీ ప్రకటించింది. ప్రధాన వంతెన సోమవారం నుండి శనివారాల్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, ఆదివారం వారాంతాల్లో 24 గంటల పాటు మూసివేయబడుతుందని వెల్లడించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కోరారు.
ప్రత్యామ్నాయ మార్గాలు:
దెయిరా నుండి బర్ దుబాయ్ వరకు:
బనియాస్ రోడ్, అల్ ఖలీజ్ స్ట్రీట్, కార్నిచ్ స్ట్రీట్ మీదుగా ఇన్ఫినిటీ బ్రిడ్జ్.
బనియాస్ రోడ్, అల్ ఖలీజ్ స్ట్రీట్ గుండా అల్ షిందాఘ టన్నెల్.
బనియాస్ రోడ్, షేక్ రషీద్ రోడ్ మీదుగా అల్ గర్హౌద్ వంతెన.
బనియాస్ రోడ్, షేక్ రషీద్ రోడ్, రెబాట్ స్ట్రీట్ గుండా బిజినెస్ బే క్రాసింగ్ బ్రిడ్జ్.
బుర్ దుబాయ్ నుండి దీరా వరకు:
తారిఖ్ బిన్ జియాద్ రోడ్, ఖలీద్ బిన్ అల్ వలీద్ రోడ్, అల్ ఖలీజ్ స్ట్రీట్ గుండా ఇన్ఫినిటీ బ్రిడ్జ్ లేదా అల్ షిందాఘా టన్నెల్.
ఔద్ మేథా రోడ్, షేక్ రషీద్ రోడ్ గుండా అల్ గర్హౌద్ బ్రిడ్జ్..
ఔద్ మేథా, అల్ ఖైల్ రోడ్ దుబాయ్ ద్వారా బిజినెస్ బే క్రాసింగ్ బ్రిడ్జ్.
తాజా వార్తలు
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!
- ఒమన్‌లో ‘ముసందమ్ వింటర్ 2026-2027’కు శ్రీకారం..!!
- కువైట్‌లో ప్రాపర్టీ యజమానులకు హోంశాఖ హెచ్చరిక..!!
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు







