అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- September 20, 2024
మస్కట్: ఆల్ బురైమి గవర్నరేట్ లో క్రిస్టల్ మెత్, హషీష్ ను కలిగి ఉన్న ఆసియా జాతీయతకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. అతడి నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం