‘స్వాగ్’ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్.!
- September 20, 2024
శ్రీ విష్ణుకి మంచి టైమ్ నడుస్తోంది. ఎప్పుడూ మంచి కథల్ని ఎంచుకునే శ్రీ విష్ణు ఈ మధ్య కాస్త గలాటా చేస్తున్నాడు. విషయం లేని కథల్ని నమ్ముకుంటున్నాడు. అయినా గుడ్ టైమ్ నడుస్తుండడంతో ఆయా సినిమాలు హిట్ టాక్ సంపాదించుకుంటున్నాయ్.
ఆ కోవకు చెందినవే రీసెంట్గా శ్రీవిష్ణు నుంచి వచ్చి సక్సెస్ అన్న మాటను సొంతం చేసుకున్న సినిమాలు. ఇక, ఈ లిస్టులోనే ఆయన తాజా సినిమా ‘స్వాగ్’ చేరుతుందా.? అంటే ఏమో రిలీజ్ అయితే కానీ చెప్పలేం.
అక్టోబర్ 4న ‘స్వాగ్’ రిలీజ్‌కి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాని కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు ప్రోమోస్ ద్వారా తెలుస్తోంది. ‘సింగరో సింగా..’ అనే సాంగ్ బాగా జనాల్లోకెళ్లింది.
లేటెస్ట్గా ఈ సినిమాలో హీరోయిన్ అయిన రీతూవర్మ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్లో రీతూ వర్మ స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తోంది. పేరు ‘అనుభూతి’ అని పరిచయం చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!