WIPO గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో ఖతార్ డేటాబేస్ ప్రారంభం..!!
- September 23, 2024
దోహా: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (WIPO) గ్లోబల్ బ్రాండ్ డేటాబేస్ ప్లాట్ఫామ్లో స్టేట్ ఆఫ్ ఖతార్ ట్రేడ్‌మార్క్ డేటాబేస్లను ప్రారంభించినట్లు ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MOCI) ప్రకటించింది. రిజిస్టర్ చేసుకునే ముందు ట్రేడ్‌మార్క్‌లను సెర్చ్ చేయడానికి ఆసక్తి ఉన్న పార్టీలు ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ డేటాబేస్ (wipo.int) ద్వారా డేటాబేస్‌ను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ఆసక్తి ఉన్న బ్రాండ్లపై పూర్తి సమాచారాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రేడ్‌మార్క్‌ల అంతర్జాతీయ నమోదు ద్వారా ప్రపంచ చట్టపరమైన రక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







