అరబ్ లీగ్ సమావేశం..గాజా, లెబనాన్ దాడులపై సౌదీ ఆందోళన..!!
- September 25, 2024
న్యూయార్క్: న్యూయార్క్‌లో అరబ్ లీగ్ కౌన్సిల్ సంప్రదింపుల మంత్రుల స్థాయి సమావేశంలో గాజా, లెబనాన్ దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గాజా స్ట్రిప్‌లోని భద్రత, మానవతా పరిస్థితులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల గురించి చర్చించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ ఉన్నత స్థాయి సమావేశం సందర్భంగా ఈ కీలక సమావేశం జరిగింది. ఈ ప్రాంతంలో సైనిక తీవ్రతను అరికట్టేందుకు మరిన్ని ప్రయత్నాలు చేసేందుకు ఉమ్మడి అరబ్ సమన్వయం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆయా దేశాలకు చెందని ముఖ్యనేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







