ప్రవాసులకు శుభవార్త.. ఇక డ్రైవింగ్ లైసెన్స్3 ఏళ్లపాటు చెల్లుబాటు..!!
- September 30, 2024
కువైట్: ప్రవాసులు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ 1 సంవత్సరం చెల్లుబాటుకు బదులుగా 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ మేరకు మొదటి ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రకటించారు. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటును ఒక సంవత్సరానికి బదులుగా 3 సంవత్సరాలు చేస్తూ ట్రాఫిక్ చట్టాన్ని సవరించాలని మంత్రివర్గ నిర్ణయాన్ని జారీ చేశారు. ఈ 3 సంవత్సరాల చెల్లుబాటు లైసెన్స్ కాగితంపై ముద్రించాల్సిన అవసరం లేకుండా పునరుద్ధరణ తర్వాత "మై కువైట్ ఐడెంటిటీ" మొబైల్ అప్లికేషన్లో జారీ చేయబడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







