ఒమన్లో కార్మిక, నివాస చట్టాల ఉల్లంఘన.. టీమ్ అరెస్టు..!!
- October 02, 2024
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సువైక్లో విదేశీయుల కోసం కార్మిక, నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు విదేశీయుల బృందం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. "విలాయత్ ఆఫ్ సువైక్లో విదేశీయుల కోసం కార్మిక, నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఆఫ్రికన్, ఆసియా జాతీయులకు చెందిన వ్యక్తుల బృందాన్ని అరెస్టు చేసింది. వారికి వ్యతిరేకంగా పూర్తి చట్టపరమైన చర్యలు చేపట్టారు." అని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం