దుబాయ్‌లో పాఠశాలల దగ్గర ట్రాఫిక్ కష్టాలు.. తగ్గింపునకు ఆర్టీఏ చర్యలు..!!
- October 02, 2024
యూఏఈ: దుబాయ్‌లోని స్కూల్ జోన్లలో ప్రయాణ సమయం 15 నుండి 20 శాతం తగ్గింది. దీంతో రంగంలోకి దిగిన రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA).. మొత్తం 37 పాఠశాలల వద్ద ట్రాఫిక్ కష్టాలను తొలగించే చర్యలు చేపట్టింది. పాఠశాలలకు వెళ్లే వీధులను విస్తరించారు. సిబ్బంది, తల్లిదండ్రుల కోసం అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రవేశాలు, నిష్క్రమణలను మెరుగుపరిచారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేయనున్నారు. అలాగే విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్లడానికి, డ్రాప్ చేయడానికి వీలుగా నిర్దిష్ట ప్రాంతాలను నిర్దేశించినట్టు ఆర్టీఏ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!







