ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- October 04, 2024యూఏఈ: దుబాయ్ నుంచి వెళ్తున్న ప్రయాణికుల నుంచి ఢిల్లీ కస్టమ్స్ విభాగం పన్నెండు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను స్వాధీనం చేసుకుంది. అక్టోబరు 1న ఇండిగో విమానం ద్వారా ఫోన్‌లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. తాజా iPhone 16 ప్రస్తుతం యూఏఈలో Dh3,399 వద్ద ప్రారంభమవుతుంది. అయితే iPhone 16 Plus దాని బేస్ మోడ్ కోసం Dh3,799 ధరకే ఉంది. iPhone 16 Pro Dh4,299 వద్ద ప్రారంభమవుతుంది. అయితే iPhone 16 Pro Max దాని బేస్ మోడల్ ధర Dh5,099. అదే సమయంలో ఇండియాలో iPhone 16 ప్రారంభ ధర Rs79,900 (Dh3,495), iPhone 16 Plus ధర Rs89,900 (Dh3,932). iPhone 16 Pro రూ.119,900 (Dh5,245) వద్ద ప్రారంభమవుతుంది. iPhone 16 Pro Max ధర రూ.144,900 (Dh6,338)గా ఉంది. దీంతో యూఏఈ నుండి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ ఇండియాకు తరలించి..రిటైల్ ధర కంటే Dh1,500 నుండి Dh2,500 వరకు ఎక్కువకు అమ్ముకుంటున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్: రైల్లో బాంబు పేలుడు..20 మంది దుర్మరణం
- షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- దుబాయ్ రైడ్.. కీలక రహదారులల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. !!
- యాదాద్రి పేరు మార్పు,టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు...
- వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!
- ఐలా బ్యాంక్.. రెండు జ్యువెలరీ ప్రచారాలు ప్రారంభం..!!
- ఉత్తర రియాద్‌లో భూమి లావాదేవీలపై పరిమితులు ఎత్తివేత..!!
- నవంబర్ 10న దుబాయ్ మెట్రో సమయాలు పొడిగింపు..!!
- కొత్త తరహా దోపిడీ…అప్రమత్తం అంటున్న తెలంగాణ పోలీస్
- యూఏఈలోని ప్రవాస గృహయజమానులు మీ ఆస్తిని ఇలా సురక్షితం చేసుకోండి