బహ్రెయిన్ యువతను ప్రశంసించిన యువరాజు
- July 06, 2015
బహ్రెయిన్ యువరాజు, ఉప సుప్రీమ్ కమాండర్ మరియు మొదటి ఉప ప్రధానమంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ సాయంత్రం, హిజ్ ఎక్సలెన్స్ - షేక్ ఏబ్రాహీం బిన్ హమాద్ అల్ ఖలీఫా వారియొక్క మజ్లిస్ ను మరియు హిజ్ మాజెస్టీ కింగ్ వారి మీడీయా వ్యవహారాల సలహాదారు - హిజ్ ఎక్స్సలెన్సీ నాబీల్ అల్ హాయర్ వారి మజ్లిస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో, ఐకమత్యం మరియు ఓర్పు అనే విలువలను పాటించడంలోనూ బహ్రెయిన్ ప్రజలు, ముఖ్యంగా యువజనుల పాత్రను ఆయన కొనియాడారు. యువత, తమ ఊహాత్మాకటను, సృజనాత్మకతను పెంపొందించడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలను అందిస్తుందని, హిజ్ మాజెస్టీ కింగ్ వారి పాలనలో ప్రజల అన్ని అవసరాలు, ఆకాంక్షలు తప్పక నెరవేరవేరుతాయని ఆయన హామీ ఇచ్చారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









