కువైట్ లో జెండా ఎగరేస్తే కఠిన శిక్ష
- June 21, 2016
జాతీయ జెండాను కానీ, దేశానికి సంబంధించిన బ్యానర్ కానీ ఎగరేసే వారిపై చర్యలకు కువైట్ సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంటరీ లెజిస్లేటివ్ కమిటీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. జెండాను ఎగురవేసే సంస్థలతోపాటు నిరసన ప్రదర్శనల సమయంలో జెండాను ఎగురవేయడంపై నిషేధం విధించాలనేది ఆ ప్రతిపాదన సారాంశం. దీనిని ఉల్లంఘించిన వారికి ఆరు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష, వెయ్యి నుంచి మూడువేల కేడీల జరిమానా, లేదంటే రెండూ విధిస్తారు. అలాగే ప్రైవేటు బిల్డింగులు, ఆర్గనైజేషన్లు, క్యాంపుల్లో ఏ దేశ జాతీయ జెండాను ఎగురవేసినా నేరంగా పరిగణిస్తారు. ఇలా ఎగురవేస్తూ దొరికిన వారికి మూడు నెలల నుంచి ఏడాది జైలు శిక్ష, 500 నుంచి వెయ్యి కేడీల జరిమానా, ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది.
జాతీయ జెండాను ట్రేడ్ మార్కుగా, యాడ్లుగా వినియోగించే వారిపైనా చర్యలు తీసుకుంటారు. చిరిగిని జెండాను ఎగురవేయడం, జెండాను ధరించడం కూడా నేరమే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







