అక్టోబర్ 10న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్..!!
- October 08, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి ఓపెన్ హౌస్ నిర్వహిస్తుంది. అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12:30 నుండి భారత రాయబార కార్యాలయంలో ఓపెన్ హౌస్ జరుగుతుందని అధికారులు తెలిపారు. భారతీయ పౌరులు ఎవరైనా, ఏదైనా కాన్సులర్ సమస్యలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే, అదే రోజు 11:30 నుండి ప్రారంభమయ్యే భారత రాయబార కార్యాలయంలో జరిగే ఓపెస్ హౌస్ కు హాజరు కావడానికి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







