సీసీఎల్ఏ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీ
- June 22, 2016
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీసీఎల్ఏ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాల ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







