కువైట్ లో నగదు లావాదేవీలపై నిషేధం విస్తరణ..!!
- October 20, 2024
కువైట్: కార్ల కొనుగోలు, అమ్మకాలపై అమలు చేసిన నిషేధం విస్తరించారు. కొత్త, ఉపయోగించిన మోటారు వాహనాలపై వ్యాపారం, కార్ల వేలం, స్క్రాప్ కార్ల అమ్మకాలతో సహా ఇతర వర్గాలకు నిషేధాన్ని విస్తరించారు. కొత్త, ఉపయోగించిన లేదా స్క్రాప్ కార్ల అమ్మకాలలో నగదు లావాదేవీలను నిషేధించే నిర్ణయం అక్టోబర్ 14 నుండి ఇప్పటికే అమలు వచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!







