యూఏఈ వెదర్ అప్డేట్.. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.. ఎల్లో అలెర్ట్ జారీ..!!
- October 21, 2024
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెల్లవారుజామున 9.30 గంటల వరకు పొగమంచు పరిస్థితుల ఉంటాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశం మేఘావృతమైన ఉంటుందని భావిస్తున్నారు. తీర ప్రాంతాల్లో తేమ స్థాయి గరిష్టంగా 90 శాతానికి, పర్వత ప్రాంతాలలో కనిష్టంగా 15 శాతానికి చేరుకుంటుందన్నారు. అదే సమయంలో తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని పేర్కొంది. అబుదాబి, దుబాయ్‌లలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37 డిగ్రీలకు చేరుకుంటాయని.. పర్వత ప్రాంతాలలో 17°C కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







