ఒమన్‌లో హషీష్ స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్..!!
- October 21, 2024
మస్కట్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో 30 కిలోల కంటే ఎక్కువ హషీష్ కలిగి ఉన్న వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. దక్షిణ అల్ బతినా పోలీసుల నేతృత్వంలోని డ్రగ్స్, సైకోట్రోపిక్ విభాగం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో 30 కిలోల కంటే ఎక్కువ హషీష్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







