కువైట్ తీరప్రాంతంలో బార్బెక్యూలు, షిషాలపై నిషేధం..!!
- October 23, 2024
కువైట్: తీరప్రాంతంలో బార్బెక్యూలు, షిషా ధూమపానాన్ని కువైట్ మునిసిపాలిటీ నిషేధించింది. టూరిజం ప్రాజెక్ట్స్ కంపెనీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిషేధం తదుపరి నోటీసు వచ్చే వరకు గ్రీన్ ప్రదేశాలు, కాలిబాటలు, ఇసుక ప్రాంతాలకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త ఆంక్షలను అమలు చేయడానికి ప్రభుత్వ సంస్థల సహకారంతో తనిఖీ బృందాలు బీచ్‌లలో గస్తీ తిరుగుతాయని పేర్కొంది. అయితే, అల్-అఖిలా, అల్-ఖిరాన్ బీచ్‌లలో బార్బెక్యూలను అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!