డిసెంబర్ 31లోపు బయోమెట్రిక్ పూర్తి చేసుకోండి.. ప్రవాసులకు అలెర్ట్..!!
- October 24, 2024
కువైట్: దేశంలోని ప్రవాసులందరూ తమ బయోమెట్రిక్ వేలిముద్ర విధానాన్ని గడువు డిసెంబర్ 31లోపు పూర్తి చేసుకోవాలని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. బయోమెట్రిక్ నమోదు కేంద్రాలు ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు సేవలను అందిస్తాయని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిర్దేశిత కేంద్రాలకు వెళ్లే ముందు మెటా ప్లాట్‌ఫారమ్ లేదా సాహెల్ అప్లికేషన్ ద్వారా ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!
- కువైట్‌లో 8 నెలల్లో KD 10 బిలియన్ దాటిన POS చెల్లింపులు..!!
- జబల్ అల్ సవాదిలో సముద్ర జీవుల రక్షణకు స్పెషల్ డ్రైవ్..!!
- తాబేళ్లపై ఎక్కి వీడియోలు.. ఇద్దరు విదేశీయులకు ఒమన్‌లో జైలు శిక్ష..!!
- జీసీసీ దేశాల నుంచి రికార్డు స్థాయిలో కార్మికుల రెమిటెన్సులు..!!
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?







