సాధారణ స్థితికి దుబాయ్ మెట్రో కార్యకలాపాలు..ఆర్టీఏ
- October 24, 2024
దుబాయ్: గురువారం ఉదయం రద్దీ సమయంలో సాంకేతిక లోపం కారణంగా దుబాయ్ మెట్రో కార్యకలాపాలు "సాధారణ స్థితికి" చేరుకున్నాయని రోడ్లు, రవాణా అథారిటీ (RTA) తెలిపింది. అంతకుముందు, ఉదయం 9.40 గంటలకు సెంటర్పాయింట్ స్టేషన్ వైపు.. ఈక్విటీ - మాక్స్ స్టేషన్ల మధ్య ప్రాంతంలో కొంత సర్వీస్ అంతరాయానికి RTA ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఆలస్యానికి 'సాంకేతిక సమస్యల' కారణమని అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రభావిత స్టేషన్ల మధ్య ప్రయాణికులకు ప్రత్యామ్నాయ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అనంతరం సమస్యను పరిష్కరించి మెట్రో సేవలను పునరుద్ధరించినట్టు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







