కార్డియాక్ అరెస్ట్..యాత్రికుడిని రక్షించిన రెడ్ క్రెసెంట్ టీమ్..!!
- October 27, 2024
మక్కా: మక్కాలోని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ (SRCA) అంబులెన్స్ బృందాలు సకాలంలో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలను రక్షించారు. గ్రాండ్ మసీదు వద్ద గుండెపోటుకు గురైన 50 ఏళ్ల ఒక పాకిస్తానీ ఉమ్రా యాత్రికుడిని విజయవంతంగా ప్రాణాలతో కాపాడారు. కింగ్ ఫహద్ వాక్‌వే వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి గురించిన సమాచారం అందగానే..అంబులెన్స్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గ్రాండ్ మసీదులో అందుబాటులో ఉన్న డీఫిబ్రిలేటర్ (AED)ని ఉపయోగించి, వెంటనే "LUCAS" పరికరాన్ని ఉపయోగించి కార్డియోపల్మోనరీ రెససిటేషన్ (CPR)ని ప్రారంభించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







