రియాద్‌లో స్ట్రీట్ ఫైట్‌.. ఆరుగురు ప్రవాసులు అరెస్ట్..!!

- October 28, 2024 , by Maagulf
రియాద్‌లో స్ట్రీట్ ఫైట్‌.. ఆరుగురు ప్రవాసులు అరెస్ట్..!!

కైరో: బహిరంగంగా గొడవకు దిగినందుకు ఆరుగురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు రియాద్‌లోని పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియాలోని పాకిస్తానీ నివాసితులైన ఈ ఆరుగురు, వారి మధ్య వివాదం కారణంగా పబ్లిక్ ప్లేస్ లో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు.  ఈ స్ట్రీట్ ఫైట్ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆరుగురి ఫోటోను విడుదల చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత, వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com