బహ్రెయిన్ లో అథారిటీ తనిఖీలు.. 208 మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!
- October 29, 2024
మనామా: అక్టోబర్ 20 నుండి 26 వరకు 1,523 తనిఖీలు చేసినట్టు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. కార్మిక నిబంధనలను ఉల్లంఘించిన 62 మంది కార్మికులను నిర్బంధించినట్టు, 208 మందిని విచారణ అనంతరం బహిష్కరించినట్టు వెల్లడించింది. బహ్రెయిన్ లో లేబర్ మార్కెట్, రెసిడెన్సీని నియంత్రించే చట్టాలను పరిరక్షించేందుకు LMRA తనిఖీలు చేపడుతోంది. అన్ని గవర్నరేట్‌లలో 1,491 వ్యాపార సముదాయాలలో 32 జాయింట్ ఇన్‌స్పెక్షన్ లు నిర్వహించినట్లు LMRA తెలిపింది. ఇందులో క్యాపిటల్ గవర్నరేట్‌లో 17, ముహరక్ గవర్నరేట్‌లో 3, ఉత్తర గవర్నరేట్‌లో 6, సదరన్ గవర్నరేట్‌లో 6 తనిఖీ క్యాంపెయిన్ లు ఉన్నట్లు పేర్కొంది. కార్మిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని నిసితులందరికీ సూచించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల