అజ్మాన్ లో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు..!!
- November 02, 2024
అజ్మాన్: నవంబర్ 4 నుండి డిసెంబర్ 15 వరకు ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపును అజ్మాన్ పోలీసులు ప్రకటించారు. అక్టోబర్ 31కి ముందు అజ్మాన్లో జరిగిన ఉల్లంఘనలపై విధించే అన్ని జరిమానాలకు తగ్గింపు వర్తిస్తుంది. ఇది తీవ్రమైన ఉల్లంఘనలను కవర్ చేయదని అథారిటీ తెలిపింది. తేలికపాటి లేదా భారీ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, ఓవర్టేకింగ్ నిషేధించబడిన ప్రదేశంలో ట్రక్కు డ్రైవర్లు ఓవర్టేక్ చేయడం, గరిష్ట వేగ పరిమితిని 80kmph కంటే ఎక్కువ దాటడం, ముందస్తు అనుమతి లేకుండా వాహనంలో మార్పులు చేయడం వంటివి తీవ్రమైన ఉల్లంఘనలుగా పరిగణిస్తారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల