ఫైర్ సేఫ్టీలో వైఫల్యం.. 41 దుకాణాలు సీజ్..!!
- November 02, 2024
కువైట్: దేశంలోని వివిధ గవర్నరేట్లలో కువైట్ ఫైర్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది.ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీలో విఫలమైన 41 దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. ఆయా దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారు అగ్నిమాపక లైసెన్సులు పొందడంలో విఫలమయ్యారని, భద్రత మరియు అగ్ని ప్రమాద నివారణ నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. భద్రతా అవసరాలపై వైఫల్యం గురించి ముందుగా హెచ్చరించినా దుకాణదారులు దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల