దుబాయ్ లోని హోటల్లో అగ్నిప్రమాదం. .ఇద్దరు మృతి..!!
- November 02, 2024
యూఏఈ: దుబాయ్‌లోని నైఫ్ ప్రాంతంలోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన ఆరు నిమిషాల్లోనే దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని తెలిపారు. మృతులు ఊపిరి ఆడక మరణించారని తెలిపారు.జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల