అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ‘సాహెల్ యాప్’ లావాదేవీలు..!!
- November 03, 2024
కువైట్: అక్టోబరులో ప్రభుత్వ అప్లికేషన్ సాహెల్ ద్వారా 4.378 మిలియన్ల వరకు లావాదేవీలు జరిగాయని సర్వీస్ స్పోక్ పర్సన్ యూసుఫ్ కధేమ్ తెలిపారు. ముఖ్యంగా అక్టోబర్‌లో ఇంగ్లీష్ భాషలో సర్వీస్‌ను ప్రారంభించిన తర్వాత అప్లికేషన్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గత నెలలో 12 కొత్త సేవలు కొత్తగా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. అప్లికేషన్‌ను 78వేల మంది కొత్తగా డౌన్ లోడ్ చేసుకున్నారని, వీరిలో 93 శాతం మంది దేశ నివాసితులు ఉన్నారని తెలిపారు. ‘క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్’ జారీ సర్వీస్ అక్టోబర్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగించుకున్న టాప్ సర్వీస్ అని నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల