దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- November 04, 2024
యూఏఈ: యూఏఈలోని పాఠశాలలు దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)తో కలిసి ఈ నెలలో ప్రాథమిక విద్యార్థులకు ఉచిత టీకాలు వేయనున్నారు. మీజిల్స్ టీకా కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ జాతీయ మీజిల్స్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఒకటి నుండి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు MMR (తట్టు, రుబెల్లా, గవదబిళ్ళ) టీకా ఒక డోసు మోతాదును అందుకుంటారు. విద్యార్థులందరికీ టీకా తప్పనిసరి అని అధికారులు తెలిపారు. యూఏఈలో MMR వ్యాక్సిన్ సాధారణంగా 12 నెలలకు, మళ్లీ 18 నెలలకు ఇస్తారు. దీంతోపాటు అదనపు బూస్టర్ షాట్ అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖలీఫా అల్ అత్తియా ఇంటర్చేంజ్ మూసివేత..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను స్వాగతించిన ట్రంప్..!!
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!







