కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- November 04, 2024
కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖలో 12,000 మందికి పైగా వైద్యులు పనిచేస్తున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న మొత్తం దంతవైద్యుల సంఖ్య దాదాపు 2,900 అని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. ప్రైవేట్ వైద్య రంగంలో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య 1,665కి చేరుకోగా, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న నర్సుల సంఖ్య 4,276 నర్సులకు చేరుకుంది. ఆయిల్ సెక్టార్ లో పని చేస్తున్న మొత్తం వైద్యుల సంఖ్య 307 మంది వైద్యులు, 634 మంది నర్సులు సేవలు అందిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల