జెడ్డా పాలస్తీనా వీధిలో ఆక్రమణలు కూల్చివేత..!!
- November 05, 2024
జెడ్డా: వాణిజ్య దుకాణాల ఆక్రమణలను తొలగింపుతో పాలస్తీనా వీధిలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని జెడ్డా మేయర్‌ల్టీ ప్రకటించింది. నగరంలోని రహదారులకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను నిరోధించడానికి మేయర్‌ల్టీ లో కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా మొత్తం వైశాల్యం 1,600 చదరపు మీటర్లకు మించి ఉన్న 19 వాణిజ్య దుకాణాల ఆక్రమణలను మేయర్‌ల్టీ అధికారులు తొలగించారు. భవన నిర్మాణ అనుమతులు, పత్రాల నవీకరణ లేకపోవడంతో పాటు ప్లానింగ్ లేన్‌లు, పాలస్తీనా వీధిని ఆక్రమించే విధంగా దుకాణాలు నిర్మించినట్లు మేయర్‌ల్టీ పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆక్రమణలను నిర్ధారించడంతో కూల్చివేతలు జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







