11లక్షలమంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా
- June 24, 2016
రంజాన్ సందర్భంగా రూ.51కోట్లతో 11లక్షలమంది పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫాను సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. గురువారం మంత్రి పల్లె మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం గుంటూరులో ముస్లిమ్ ప్రముఖులకు ఇఫ్తార్ విందు ఇస్తారని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో 2,500మంది ఇమామ్‌లకు నెలకు రూ.5వేల వేతనం, మౌజమ్‌లకు రూ.3వేల వేతనం ఇస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







